ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Americaలో కొవిడ్ మరణాలు.. ఈ వేరియంటే కారణమట!

ABN, First Publish Date - 2022-01-14T00:09:54+05:30

అమెరికాలో నమోదవుతున్న కరోనా మరణాలపై సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమెరికాలో నమోదవుతున్న కరోనా మరణాలకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అమెరికాలో నమోదవుతున్న కరోనా మరణాలపై సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమెరికాలో నమోదవుతున్న కరోనా మరణాలకు ఒమైక్రాన్ వేరియంట్ కాదని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


అమెరికాలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతిరోజ లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో కొవిడ్ మరణాలపై సీడీసీ డైరెక్టర్ రోచెల్ వాలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. గత వారంతో పోల్చితే కొవిడ్ మరణాలు 40శాతం పెరిగాయని తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో సంభవిస్తున్న కొవిడ్ మరణాలకు కారణం ఒమైక్రాన్ వేరియంట్ కాదని పేర్కొన్నారు. డెల్టా వేరియంట్ కారణంగానే ప్రజలు చనిపోతున్నారని అభిప్రాయపడ్డారు. అయితే భవిష్యత్తులో ఒమైక్రాన్ వేరియంట్ కారణంగా కూడా మరణాలు సంభవించొచ్చని అన్నారు. ఇదిలా ఉంటే.. గడిచిన 24 గంటల్లో అమెరికాలో సుమారు 3వేల మంది కొవిడ్ కారణంగా మరణించారు. 



Updated Date - 2022-01-14T00:09:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising