ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాట్కోపై అమెరికాలో కేసు

ABN, First Publish Date - 2022-05-26T13:33:38+05:30

నాట్కో ఫార్మా, దాని మార్కెటింగ్‌ భాగస్వామి మైలాన్‌ ఫార్మాస్యూటికల్స్‌, ఇతరులపై జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, మొమెంటా ఫార్మాస్యూటికల్స్‌ అమెరికా కోర్టులో కేసు వేశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): నాట్కో ఫార్మా, దాని మార్కెటింగ్‌ భాగస్వామి మైలాన్‌ ఫార్మాస్యూటికల్స్‌, ఇతరులపై జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, మొమెంటా ఫార్మాస్యూటికల్స్‌  అమెరికా కోర్టులో కేసు వేశాయి. 20 ఎంజీ/ఎంఎల్‌, 40 ఎంజీ/ఎంఎల్‌ గ్లాటిరామెర్‌ ఎసిటేట్‌ ఇంజెక్షన్‌కు సంబంధించి రెండు పేటెంట్‌ హక్కులను నాట్కో, దాని భాగస్వామి ఉల్లంఘించినట్లు పేర్కొన్నాయి. పెన్సిల్వేనియా ఫెడరల్‌ కోర్టులో కేసు దాఖలైనట్లు నాట్కో వెల్లడించింది. అయితే..ఈ కేసులో బలం లేదని నాట్కో, మైలాన్‌లు పేర్కొన్నాయి. గత ఐదేళ్లకు పైగా మార్కెట్లో ఈ ఉత్పత్తి ఉందని.. కేసుపై బలంగా తమ వాదనలు వినిపిస్తామని నాట్కో తెలిపింది. 

Updated Date - 2022-05-26T13:33:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising