ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

SpiceJet: షార్జా వెళ్లేవారికి గుడ్‌న్యూస్!

ABN, First Publish Date - 2022-01-10T15:13:15+05:30

భారతీయ బడ్జెట్ ఎయిర్‌లైన్ స్పైస్‌జెట్ షార్జా వెళ్లేవారికి గుడ్‌న్యూస్ చెప్పింది. భారత్‌లోని మూడు నగరాల నుంచి షార్జాలకు విమాన సర్వీసులు ప్రారంభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారతీయ బడ్జెట్ ఎయిర్‌లైన్ స్పైస్‌జెట్ షార్జా వెళ్లేవారికి గుడ్‌న్యూస్ చెప్పింది. భారత్‌లోని మూడు నగరాల నుంచి షార్జాలకు విమాన సర్వీసులు ప్రారంభించింది. జనవరి 7 నుంచి పుణే, మదురై, మంగళూరు నుంచి షార్జాకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇక ఈ మూడు నగరాల నుంచి షార్జాకు వెళ్లే విమాన సర్వీసుల షెడ్యూల్ వివరాలను పరిశీలిస్తే.. 

* పుణే టు షార్జా: డైలీ రాత్రి 9.05 గంటలకు విమానం బయల్దేరుతుంది. షార్జా విమానాశ్రయానికి రాత్రి 11.10 గంటలకు చేరుకుంటుంది. 

* మదురై టు షార్జా: వీక్లీ నాలుగు సర్వీసులు మాత్రమే. సోమ, మంగళ, గురు, శనివారాల్లో మదురై నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు బయల్దేరే విమానం షార్జాకు మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుతుంది.

* మంగళూరు టు షార్జా: వారంలో నాలుగు సర్వీసులు. సోమ, మంగళ, గురు, శనివారాల్లో మదురై నుంచి రాత్రి 10.30 గంటలకు బయల్దేరే విమానం షార్జాకు తెల్లవారుజామున 12.55 గంటలకు చేరుకుంటుంది. ఇలా స్పైస్‌జెట్ ఈ మూడు నగరాల నుంచి వారానికి మొత్తం 15 విమాన సర్వీసులు నడపనుంది. ఇక పుణే విమానాశ్రయం నుంచి దాదాపు రెండేళ్ల తర్వాత తొలి అంతర్జాతీయ విమానం జనవరి 7న వెళ్లింది.  

Updated Date - 2022-01-10T15:13:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising