ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారతీయులకు మేలు చేకూర్చేలా వీసా ఖర్చులు తగ్గించేందుకు బ్రిటన్ యత్నం..!

ABN, First Publish Date - 2022-01-02T03:02:17+05:30

భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు ఉత్సుకతతో ఉన్న బ్రిటన్ ఈ క్రమంలో భారత్‌కు మేలు చేకూర్చేలా కొన్ని చర్యలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు ఉత్సుకతతో ఉన్న బ్రిటన్ ఈ క్రమంలో భారత్‌కు మేలు చేకూర్చేలా కొన్ని చర్యలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా భారతీయ విద్యార్థులు, పర్యాటకులకు వీసా ఖర్చులు తగ్గించేలా వీసా నిబంధనల్లో మార్పులు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. బ్రిటన్‌ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెక్రెటరీ ఆన్ మేరీ ట్రేవెలిన్ ఈ నెల భారత్‌కు రానున్నారు. ఈ సందర్భంగా వాణిజ్య ఒప్పందం గురించి భారత అధికారులతో చర్చించనున్నారు. ఈ క్రమంలోనే భారత్ కోరుతున్న వీసా నిబంధనల సరళీకరణకు కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 

Updated Date - 2022-01-02T03:02:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising