ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత.. రంగంలోకి సైన్యం..!

ABN, First Publish Date - 2022-01-08T04:05:33+05:30

కరోనా దెబ్బకు బ్రిటన్ విలవిల్లాడుతోంది. ఒమైక్రాన్ కారణంగా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో రోగుల తాకిడి తట్టుకోలేక ఆస్పత్రి సిబ్బంది అవస్థలు పడుతున్నారు. మరో వైపు సిబ్బంది కొరత కూడా తీవ్రమవుతుండటంతో బ్రిటన్ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కరోనా దెబ్బకు బ్రిటన్ విలవిల్లాడుతోంది. ఒమైక్రాన్ కారణంగా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో రోగుల తాకిడి తట్టుకోలేక ఆస్పత్రి సిబ్బంది అవస్థలు పడుతున్నారు. మరోవైపు సిబ్బంది కొరత కూడా తీవ్రమవుతుండటంతో బ్రిటన్ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది. తొలి విడతలో మొత్తం 200 మంది ఆర్మీ సిబ్బంది వివిధ ఆస్పత్రుల్లో సేవలు అందించనున్నారు. కాగా.. బ్రిటన్‌లో గత వారం సగటున రోజుకు 1.5 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే.. ప్రజల్లో అధికశాతం మంది కరోనా టీకాలు తీసుకుని ఉండటంతో ఒమైక్రాన్ ముప్పును బ్రిటన్ దీటుగానే ఎదుర్కొంటుందని ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. అయితే.. సిబ్బంది కొరత కారణంగా కొన్ని సవాళ్లు తప్పవని కూడా ఆయన పేర్కొన్నారు.  

Updated Date - 2022-01-08T04:05:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising