ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: బీజేపీ సౌత్ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

ABN, First Publish Date - 2022-10-02T03:38:50+05:30

బీజేపీ సౌత్ సెల్(BJP South Cell), ముంబై తెలుగు కల్చర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముంబైలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ సౌత్ సెల్(BJP South Cell), ముంబై తెలుగు కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముంబైలో బతుకమ్మ(Bathukamma) వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపమైన ఈ వేడుకల్లో స్థానిక ప్రముఖులతో పాటూ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని అర్చించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే కెప్టెన్ తమిళ్ సెల్వన్, సచిన్ షిండే, తేజిందర్ సింగ్ తివానా, సుహాస్ ఆదివారేకర్, నరేన్ గోవంకర్, శ్రీధర్ మద్ది, హరీశ్ కోర్కుల, ముత్తు కృష్ణన్, రవి ఎన్గందుల, శ్రీకాంత్ మేక, సూర్య బిల్ల, రాజ్‌పాల్ రాంపెల్లి, గజానంద్ తాటికొండ, రామ్‌లింగం పూల, అనురాధ పేర్ల, అక్షత ఎన్గందుల, తేజశ్రీ డోర్నాల తదితరులు పాల్గొన్నారు. 







Updated Date - 2022-10-02T03:38:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising