ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్ విజృంభిస్తున్న వేళ.. బైడెన్ సర్కార్ కీలక నిర్ణయం!

ABN, First Publish Date - 2022-01-20T02:49:16+05:30

అమెరికాలో కొవిడ్ విజృంభిస్తున్న వేళ బైడెన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. భారీ మొత్తంలో మాస్క్‌లను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసేందుకు అమెరికా ప్రభుత్వం సిద్ధం అయింది. వైట్‌హౌస్ అధి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికాలో కొవిడ్ విజృంభిస్తున్న వేళ బైడెన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. భారీ మొత్తంలో మాస్క్‌లను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసేందుకు అమెరికా ప్రభుత్వం సిద్ధం అయింది. వైట్‌హౌస్ అధికార ప్రతినిధి తాజాగా మీడియాతో మాట్లాడారు. దాదాపు 400 మిలియన్ నాన్ సర్జికల్ ఎన్95 మాస్కులను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసుందుకు చర్యలు తీసుకున్నట్టు ఈ సందర్భంగా వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఫార్మసీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల‌కు ఈ వారం చివరినాటికి మాస్కులను తరలించనున్నట్టు పేర్కొన్నారు. వచ్చే వారం ప్రారంభం నుంచి ఈ మాస్కులు ప్రజలకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అంతేకాకుండా అమెరికా చరిత్రలోనే ఇంత భారీ మొత్తంలో పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్యూప్‌మెంట్‌ను ప్రజలకు ఫ్రీగా అందించడం ఇదే తొలిసారని అభిప్రాయపడ్డారు. 




Updated Date - 2022-01-20T02:49:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising