ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగులకు Kuwait బంపరాఫర్.. సెలవుల్ని Cash గా మార్చుకునే అవకాశం!

ABN, First Publish Date - 2022-05-18T14:33:35+05:30

కువైత్ సర్కార్ ఆరోగ్యశాఖకు చెందిన ఉద్యోగులకు బంపరాఫర్ ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: కువైత్ సర్కార్ ఆరోగ్యశాఖకు చెందిన ఉద్యోగులకు బంపరాఫర్ ప్రకటించింది. ఉద్యోగులు ఎవరైతే సెలవులు వినియోగించుకోలేదో వారికి ఈ ఆఫర్‌. ఉద్యోగులు వాడుకోకుండా అలాగే మిగిలిపోయిన సెలవుల్ని Cash గా మార్చుకునే అవకాశం కల్పించింది. అంటే.. ఎన్ని ఎక్కువ లీవ్స్ ఉంటే అంత డబ్బు అన్నమాట. దీంతో ఒక్కసారిగా ఉద్యోగులు మిగిలిపోయిన తమ సెలవుల్ని క్యాష్‌గా మార్చుకునేందుకు భారీ సంఖ్యలో దరఖాస్తులు సమర్పిస్తున్నారు. దీనికోసం ఆన్‌లైన్ విధానాన్ని తీసుకొచ్చింది. 


సివిల్ ఐడీ నంబర్‌తో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో కావాల్సిన వివరాలతో పాటు మిగిలిపోయిన సెలవులు ఎన్ని ఉన్నాయో ఎంటర్ చేయాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇలా దరఖాస్తు చేసుకున్న ఉద్యోగి సెలవుల వివరాలను ఆడిట్ విభాగం ద్వారా నిర్ధారించుకున్న తర్వాత వాటి తాలూకు నగదును ఆ ఉద్యోగి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు సుమారు 15వేల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. జూన్ 30 వరకు ఉద్యోగులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.    

Updated Date - 2022-05-18T14:33:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising