ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bahrain: అక్రమ నివాసితులే టార్గెట్.. స్పీడు పెంచిన బహ్రెయిన్!

ABN, First Publish Date - 2022-09-19T17:53:16+05:30

తమ దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న ప్రవాసులను బహ్రెయిన్ టార్గెట్ చేసిందా? అక్రమ నివాసితులను గుర్తించడానికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను వినియోగించుకుంటుందా? అంటే.. క్షేత్ర స్థాయి పరిస్థితులను చూస్తుంటే.. అవుననే సమాధానం వస్తుంది. అక్రమ నివాసితులను బహ్రెయిన్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: తమ దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న ప్రవాసులను బహ్రెయిన్ టార్గెట్ చేసిందా? అక్రమ నివాసితులను గుర్తించడానికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను వినియోగించుకుంటుందా? అంటే.. క్షేత్ర స్థాయి పరిస్థితులను చూస్తుంటే.. అవుననే సమాధానం వస్తుంది. అక్రమ నివాసితులను బహ్రెయిన్ టార్గెట్ చేస్తూ.. చర్యలకు ఉపక్రమించింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


చట్టాలను ఉల్లంఘిస్తూ బహ్రెయిన్‌లో అక్రమంగా నివాసం ఉంటున్న విదేశీ పౌరులపై నేషనాలటీ, పాస్ పోర్ట్ అండ్ రెసిడెన్సీ అఫైర్స్ దృష్టి సారించింది. స్థానిక పోలీసుల సహకారంతో మనామా సిటీలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే అక్రమ నివాసితులను గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుడూ.. అరెస్టైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అక్రమ నివాసితులను గుర్తించినట్టైతే వారికి సంబంధించిన సమాచారాన్ని తమకు తెలియజేయాలని స్థానిక ప్రజలకు సూచించారు. అంతేకాకుండా అన్ని గవర్నేట్ల పరిధిలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించి.. బహ్రెయిన్ చట్టాలపై అవగాహన కల్పించనున్నట్టు వెల్లడించారు. 


Updated Date - 2022-09-19T17:53:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising