ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI TDP Cell: విక్టోరియా రాష్ట్ర ఎన్నారై టీడీపీ సెల్ నూతన సభ్యుల నియామకం

ABN, First Publish Date - 2022-08-12T23:02:34+05:30

ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రానికి టీడీపీ ఎన్నారై సెల్ నూతన కమిటి జాబితాని తెలుగుదేశం పార్టీ తాజాగా విడుదల చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆస్ట్రేలియాలోని విక్టోరియా(Victoria) రాష్ట్రానికి టీడీపీ ఎన్నారై సెల్(NRI TDP Cell) నూతన కమిటి జాబితాని తెలుగుదేశం పార్టీ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో దేవేంద్ర పర్వతనేని, ధరణేష్ యడ్లపల్లి, పరశురామ్ పాలడుగు, రామకృష్ణ ప్రసాద్ అన్నే, ప్రతిమ యడ్లపల్లి సభ్యులుగా ఉన్నారు. తమను పార్టీ సభ్యులుగా నియమించినందుకు వారు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చంనాయుడులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమపై నమ్మకం ఉంచినందుకు ధన్యదాదాలు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేసేందుకు ఎన్నారైలుగా తమ వంతు కృషి చేస్తామని వారు అన్నారు.





Updated Date - 2022-08-12T23:02:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising