ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండేళ్ల తర్వాత అంతర్జాతీయ సరిహద్దులు తెరిచిన ఆస్ట్రేలియా

ABN, First Publish Date - 2022-02-21T13:17:17+05:30

కొవిడ్ వైరస్ మహమ్మారి వల్ల గత రెండేళ్లుగా మూసివేసిన అంతర్జాతీయ సరిహద్దులను ఆస్ట్రేలియా తాజాగా తెరిచింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిడ్నీ: కొవిడ్ వైరస్ మహమ్మారి వల్ల గత రెండేళ్లుగా మూసివేసిన అంతర్జాతీయ సరిహద్దులను ఆస్ట్రేలియా తాజాగా తెరిచింది. దాదాపు రెండేళ్ల తర్వాత టీకాలు వేయించుకున్న పర్యాటకులకు ఆస్ట్రేలియా స్వాగతం పలికింది.కరోనా ప్రభావం వల్ల ఆస్ట్రేలియాలో గతంలో కఠిన ఆంక్షలు విధించారు. కొవిడ్ ప్రభావం వల్ల ఆస్ట్రేలియాలో దెబ్బతిన్న పర్యాటక రంగాన్ని పునర్ నిర్మించేందుకు పర్యాటకులకు స్వాగతం పలికింది.దీంతో సిడ్నీ నగరానికి రోజుకు 50 కంటే ఎక్కువ అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి.పర్యాటకులకు ఆస్ట్రేలియా పర్యాటక శాఖ మంత్రి డాన్ టెహన్ స్వాగతం పలికారు.ఆస్ట్రేలియా దేశంలో గత మూడు వారాలుగా కరోనాతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో అంతర్జాతీయ సరిహద్దులు తెరచి పర్యాటకులకు ఆస్ట్రేలియా స్వాగతం పలికింది.


Updated Date - 2022-02-21T13:17:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising