ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwait: 6 నెలలకు మించి దేశం వెలుపల ఉన్నవారికి Residency Affairs కీలక సూచన

ABN, First Publish Date - 2022-05-29T14:39:37+05:30

రెసిడెన్సీ పర్మిట్(Article 20 visa) కలిగిన ప్రవాసులు(ముఖ్యంగా డొమెస్టిక్ వర్కర్లు) దేశం వెలుపల 6 నెలలకు మించి ఉండడానికి అనుమతి ఉండదని తాజాగా Residency Affairs పేర్కొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: రెసిడెన్సీ పర్మిట్(Article 20 visa) కలిగిన ప్రవాసులు(ముఖ్యంగా డొమెస్టిక్ వర్కర్లు) దేశం వెలుపల 6 నెలలకు మించి ఉండడానికి అనుమతి ఉండదని తాజాగా Residency Affairs పేర్కొంది. గతేడాది డిసెంబర్ 1వ తేదీ నుండి ఈ ఏడాది మే 31 వరకు ఈ గడువు ఉన్నట్లు గుర్తు చేసింది. ఒకవేళ ప్రవాసులు దేశం వెలుపల ఉంటే ఈ గడువు లోపు తిరిగి కువైత్ వచ్చేయాలని తెలిపింది. ఎవరైనా ఈ 6 నెలల పరిమితిని మించి దేశం వెలుపల ఉంటే మాత్రమే వారి రెసిడెన్సీ పర్మిట్ క్యాన్సిల్ అవుతుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో స్పాన్సర్స్‌కు Residency Affairs కీలక సూచన చేసింది. గడువులోపు తిరిగి రాలేని తమ వర్కర్స్ కోసం Extension విషయమై గవర్నరేట్ పరిధిలోని అంతర్గత మంత్రిత్వశాఖ కేంద్రాల్లో ఈ నెల 31వ తేదీ కంటే ముందే సంప్రదించాలని సూచించింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ సూచనలు చేసినట్లు Residency Affairs అధికారులు వెల్లడించారు.    

Updated Date - 2022-05-29T14:39:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising