ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రవాసులకు దక్కిన గౌరవం అనిల్ కుర్మాచలం నియామకం: నందిని అబ్బాగౌని

ABN, First Publish Date - 2022-06-27T23:18:01+05:30

తెలంగాణ రాష్ట్ర చలన చిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ప్రవాసీ ఉద్యమకారుడు, UK ఎన్నారై అనిల్ కుర్మాచలాన్ని నియమించినందుకు తెలంగాణా జాగృతి ఖతర్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణ రాష్ట్ర చలన చిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ప్రవాసీ ఉద్యమకారుడు, UK ఎన్నారై అనిల్ కుర్మాచలాన్ని నియమించినందుకు తెలంగాణా జాగృతి ఖతర్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసారు. ఇటీవల పదవీ భాద్యతలు స్వీకరించిన అనిల్ కూర్మాచలాన్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నందిని అబ్బాగౌని మాట్లాడుతూ ఈ నియామకం పట్ల తెలంగాణ ఎన్నారై సమాజం హర్షం వక్తం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఉద్యమ సమయం నుండి ఖండాంతరాలలో తెలంగాణ వాదాన్ని వినిపించిన అనిల్‌కు దక్కిన ఈ పదవి ప్రతి ప్రవాసి బిడ్డకు దక్కిన గౌరవమని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నారైలను రాష్ట్ర అభివృద్ధిలో భాగం చేయడం గర్వంగా ఉందన్నారు. అదే సమయంలో ప్రవాసుల సంక్షేమానికి నిర్దిష్టమయిన ప్రణాళికతో చర్యలు తీసుకోవలసిందిగా,  ముఖ్యంగా గల్ఫ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.  

Updated Date - 2022-06-27T23:18:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising