ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికా కాన్సులేట్‌పై దాడి

ABN, First Publish Date - 2022-03-14T13:21:00+05:30

అమెరికా దౌత్యకార్యాలయం లక్ష్యంగా ఇరాక్‌లోకి 12 క్షిపణులు దూసుకొచ్చాయి. కుర్దిస్థాన్‌ ప్రాంతంలోని అర్బిల్‌ నగరంపై ఆదివారం తెల్లవారుజామున ఈ క్షిపణి దాడులు జరిగాయి. తూర్పు వైపు సరిహద్దు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇరాక్‌లో దూసుకొచ్చిన 12 క్షిపణులు

అర్బిల్‌(ఇరాక్‌), మార్చి 13: అమెరికా దౌత్యకార్యాలయం లక్ష్యంగా ఇరాక్‌లోకి 12 క్షిపణులు దూసుకొచ్చాయి. కుర్దిస్థాన్‌ ప్రాంతంలోని అర్బిల్‌ నగరంపై ఆదివారం తెల్లవారుజామున ఈ క్షిపణి దాడులు జరిగాయి. తూర్పు వైపు సరిహద్దు అవతలి నుంచి ఈ క్షిపణులు రావడంతో, పొరుగుదేశం ఇరాన్‌ పనేనని స్థానిక అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కచ్ఛితంగా తూర్పు వైపు నుంచే వచ్చాయని కుర్దిస్థాన్‌ ఉగ్రవాద నిరోధక దళం తెలిపింది. ఇరాక్‌లో రాకెట్‌, డ్రోన్‌ దాడులు తమ లక్ష్యంగానే జరుగుతున్నాయని తరచుగా అమెరికా ఆరోపిస్తోంది. ఇరాక్‌ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ కొనసాగుతోంది. మిగిలిన దళాలను కూడా ఉపసంహరించాలని ఇరాన్‌ అనుకూల గ్రూప్‌లు డిమాండ్‌ చేస్తున్నాయి.


Updated Date - 2022-03-14T13:21:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising