ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో కలకలం.. విషయవాయువు పీల్చిన ఏడుగురి పరిస్థితి విషమం

ABN, First Publish Date - 2022-01-31T03:03:45+05:30

అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో తాజాగా కలకలం రేగింది. అకస్మాత్తుగా వెలువడ్డ కార్బన్ మోనాక్సైడ్ వాయువును పీల్చి ఏడుగురి పరిస్థితి విషమంగా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో తాజాగా కలకలం రేగింది. అకస్మాత్తుగా వెలువడ్డ కార్బన్ మోనాక్సైడ్ వాయువును పీల్చి ఏడుగురి పరిస్థితి విషమంగా మారింది.  మేరిస్‌విల్ ప్రాంతంలోని హాంప్టన్ ఇన్‌ హోటల్‌లో శనివారం ఈ ఘటన జరిగింది. హోటల్‌లోని పూల్ ఏరియాలో కూర్చున్న తొమ్మిది మంది.. ఊపిరి తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారన్న సమాచారంఎమర్జెన్సీ సిబ్బందికి అందింది. దీంతో వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. కార్బన్ మోనాక్సైడ్ వాయువు వెలువడటానికి కారణమేంటనేది ఇంకా తెలియరాలేదు. బాధితుల్లో చిన్నారులు కూడా ఉన్నారని సమాచారం.  

Updated Date - 2022-01-31T03:03:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising