ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థిపై చేయి చేసుకున్న టీచర్.. ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. ఏం శిక్ష విధించిందంటే!

ABN, First Publish Date - 2022-03-07T01:43:40+05:30

టీచర్‌పై అమెరికా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ విద్యార్థి విషయం టీచర్ తీరును ఖండించింది. అంతేకాకుండా సదరు టీచర్‌కు జైలు శిక్ష విధించింది. ఇది ప్రస్తుతం స్థానికంగా హాట్‌ టాపిక్‌గా మారిం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: టీచర్‌పై అమెరికా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ విద్యార్థి విషయం టీచర్ తీరును ఖండించింది. అంతేకాకుండా సదరు టీచర్‌కు జైలు శిక్ష విధించింది. ఇది ప్రస్తుతం స్థానికంగా హాట్‌ టాపిక్‌గా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఇండియానాకు చెందిన 61ఏళ్ల టీచర్ ఓ విద్యార్థిపట్ల కర్కషంగా వ్యవహరించింది. విద్యార్థిని గోడ వద్దకు ఈడ్చుకెళ్లి.. ముఖంపై చెంప దెబ్బలు కొట్టింది. ఈ విషయం బయటికి రావడంతో స్కూల్ యాజమాన్యం ఆ టీచర్‌ను సస్పెండ్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం పోలీసులకు తెలియడంతో టీచర్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. టీచర్‌కు రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా.. కోర్టు తీర్పు స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. 


Updated Date - 2022-03-07T01:43:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising