ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దారుణం: ఫుట్‌పాత్‌పై వెళుతున్న వ్యక్తిని కారుతో ఢీకొట్టి.. బాధితుడు నేలపై గిలగిలా కొట్టుకుంటుంటే..

ABN, First Publish Date - 2022-07-25T05:08:07+05:30

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. బ్రాంక్స్ ప్రాంతంలో ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళుతున్న ఓ వ్యక్తిని కారుతో ఢీకొట్టి..ఆపై అతడి వద్ద సొమ్మునంతా దోచుకుపోయారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో(Newyork city) ఆదివారం దారుణం చోటుచేసుకుంది. బ్రాంక్స్ ప్రాంతంలో ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళుతున్న ఓ వ్యక్తిని కారుతో ఢీకొట్టి..ఆపై అతడి వద్ద సొమ్మును దోచుకుపోయారు(Robbery). కారుతో తొలుత బాధితుడిని బలంగా ఢీకొట్టడంతో.. అతడు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి కిందపడ్డాడు. ఈ లోపు కారులోని ఇద్దరు వ్యక్తులు మళ్లీ వెనక్కు వచ్చి.. కిందపడి ఉన్న వ్యక్తి వద్ద నుంచి డబ్బులు దోచుకెళ్లిపోయారు. బాధితుడి జేబూలు మొత్తం వెతికి అందినగాడికి దోచుకుపోయినట్టు సీసీకెమెరాల్లో రికార్డైంది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఎమర్జెన్సీ సేవల సిబ్బంది.. బాధితుడిని లింకన్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా.. కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటన గురించి తెలిసిన వారెవరైనా సరే వెంటనే తమను సంప్రదించాలని పోలీసులు కోరారు. 

Updated Date - 2022-07-25T05:08:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising