ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో కొత్త నిబంధన.. 2026 కల్లా కొత్త వాహనాల..

ABN, First Publish Date - 2022-04-04T03:04:08+05:30

కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించి పర్యావరణాన్ని కాపాడే దిశగా అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించి పర్యావరణాన్ని కాపాడే దిశగా అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026 కల్లా దేశంలో అమ్ముడుపోయే కొత్త వాహనాలన్నిటి కనీస మైలేజీ గ్యాలన్ ఇంధనానికి 40 మైళ్లుగా ఉండాలని తేల్చింది. ఈ మేరకు నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకూ దేశంలో అనుసరించిన ప్రమాణాలన్నిటికిలోకి ఇవి మెరుగైనవని పేర్కొంది. దీని వల్ల 220 బిలియన్ గ్యాలన్ల మేరకు ఇంధన వినియోగం తగ్గుతుందని తెలిపింది. ట్రంప్ సర్కారు గతంలో  తెచ్చిన నిబంధనల ప్రకారం.. ఈ ఏడాది మార్కెట్‌లోకి వచ్చే వాహనాల మైలేజీ గ్యాలన్ ఇంధనానికి 28 మైళ్లుగా ఉండాలి. అయితే.. ఈ ప్రమాణాల స్థాయిని మరింత పెంచేందుకు అమెరికా ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.  

 

Updated Date - 2022-04-04T03:04:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising