ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్రరాజ్యంలో ఘోరం.. ముగ్గురు కూతుళ్లను చంపి తండ్రి ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-03-02T13:31:29+05:30

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఓ తండ్రి ఘోరానికి ఒడిగట్టాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శాక్రమెంటో, మార్చి 1: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఓ తండ్రి ఘోరానికి ఒడిగట్టాడు. శాక్రమెంటో చర్చికి తన ముగ్గురు కూతుర్లు, సహాయకురాలితో వెళ్లాడు. తుపాకీతో వారిపై కాల్పులు జరిపాడు. దీంతో వాళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. తర్వాత అతడూ కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.   

Updated Date - 2022-03-02T13:31:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising