ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇల్లు మరమ్మతులు చేస్తుండగా బాత్‌రూమ్‌ గోడలో దొరికన కవర్.. అందులో ఏముందో చూసి అతడి మైండ్ బ్లాంక్!

ABN, First Publish Date - 2022-05-01T02:04:56+05:30

అమెరికాలోని ఇల్లినాయిస్‌కు చెందిన ఓ వ్యక్తి తన ఇంటికి మరమ్మతులు చేయించాలని నిర్ణయించాడు. ఇందులో భాగంగా పనివాళ్లను పిలిచి.. బాత్‌రూమ్‌ గోడలను పగలగొట్టించాడు. ఈ క్రమంలో గోడలో కనిపించిన ఓ కవర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని ఇల్లినాయిస్‌కు చెందిన ఓ వ్యక్తి తన ఇంటికి మరమ్మతులు చేయించాలని నిర్ణయించాడు. ఇందులో భాగంగా పనివాళ్లను పిలిచి.. బాత్‌రూమ్‌ గోడలను పగలగొట్టించాడు. ఈ క్రమంలో గోడలో కనిపించిన ఓ కవర్ చూసి అతడు ఆశ్యర్యం వ్యక్తం చేశాడు. అనంతరం దాన్ని ఓపెన్ చూసి చూశాడు. అందులో సుమారు 60ఏళ్ల క్రితం నాటి మెక్డొనల్డ్స్ మీల్స్‌ను చూసి విస్తుపోయాడు. వెంటనే ఆ విషయాన్ని తన భార్యకు చెప్పడంతోపాటు అందుకు సంబంధించిన  ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన ఇంటిని సుమారు 60ఏళ్ల క్రితం నిర్మించినట్టు చెప్పాడు. ఆ సమయంలో మెక్‌డొనాల్డ్స్ మీల్స్‌ను ఎవరో అక్కడ పెట్టి మర్చిపోయి ఉంటారని వెల్లడించాడు. కాగా.. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 


Updated Date - 2022-05-01T02:04:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising