ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో అసాధారణ ఉష్ణోగ్రత.. ఏకంగా 53 డిగ్రీలు..

ABN, First Publish Date - 2022-09-05T01:14:29+05:30

వాతావరణ మార్పులతో ప్రపంచంలో అసాధారణ పరిస్థితులు తలెత్తుతున్నాయి. తాజాగా అమెరికాలోని డెత్ వ్యాలీ నేషనల్ పార్క్‌లో అసాధారణ ఉష్ణోగ్రత నమోదైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: వాతావరణ మార్పులతో(Climate changes) ప్రపంచంలో అసాధారణ పరిస్థితులు తలెత్తుతున్నాయి. తాజాగా అమెరికాలోని డెత్ వ్యాలీ నేషనల్ పార్క్‌లో(Death Valley national park) అసాధారణ ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం అక్కడ ఏకంగా 53 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. సెప్టెంబర్ నెలలో ప్రపంచవ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతల్లో ఇదే అత్యధికమని తెలుస్తోంది. నెల రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తడంతో డెత్‌ వ్యాలీ ప్రాంతంలో కల్లోలం రేగింది. వరద తాకిడికి రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. ఇంతలోనే అసాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడంతో వాతావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక అరిజోనా,చ నెవాడా, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో వచ్చే వారం వరకూ గ్రీష్మతాపం అసాధారణ స్థాయిలో ఉంటుందని అక్కడి వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాబోయే రోజుల్లో భారీ వడగాల్పుల కారణంగా ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది.  

Updated Date - 2022-09-05T01:14:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising