ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

H-1B Visa: స్టార్ట్‌పలకు గుడ్‌న్యూస్.. ఇక Green Card జారీ మరింత వేగవంతం

ABN, First Publish Date - 2022-06-25T13:46:46+05:30

స్టార్ట్‌పలకు హెచ్‌-1బీ వీసా (H-1B Visa) జారీ ప్రక్రియ మరిత సులభతరం చేసేందుకు అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ సర్వీస్‌ (డీహెచ్‌ఎస్) ప్రతిపాదనలు రూపొందిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్టార్ట్‌పలకు హెచ్‌-1బీ మరింత సరళీకృతం

గ్రీన్‌కార్డు జారీ ఇక వేగిరం.. అమెరికా డీహెచ్‌ఎస్ ప్రతిపాదన

వాషింగ్టన్‌, జూన్‌ 24: స్టార్ట్‌పలకు హెచ్‌-1బీ వీసా (H-1B Visa) జారీ ప్రక్రియ మరిత సులభతరం చేసేందుకు అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ సర్వీస్‌ (డీహెచ్‌ఎస్) ప్రతిపాదనలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా మార్గదర్శక ఎజెండాకు అదనంగా.. ఫామ్‌ ఐ-485 ప్రాసెసింగ్‌ను మెరుగుపరిచేందుకు నియమాలను జారీ చేయాలని చూస్తోంది. దీంతో హెచ్‌-1బీ (H-1B Visa) మీద అమెరికాలో ఉంటూ గ్రీన్‌ కార్డు (Green Card) పొందేందుకు దశాబ్దాల పాటు వేచి చూసే పరిస్థితి మారనుంది. ఫామ్‌ ఐ-485.. అమెరికాలో ఒక వ్యక్తి చట్టబద్ధ శాశ్వత నివాస స్థితికి చేసే దరఖాస్తు. ఇకపై ఈ దరఖాస్తులను వేగంగా పరిశీలించనున్నారు. 2023కు సంబంధించి క్రమబద్ధీకరణ ఎజెండాలో భాగంగా హెచ్‌-1బీ వీసా ప్రోగ్రామ్‌ను ఆధునికీకరించాలని అమెరికా భావిస్తోంది. స్టార్ట్‌పలు.. హెచ్‌-1బీ నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసాపై విదేశీ ఉద్యోగులను నియమించుకోవడాన్ని ఇది సులభతరం చేయనుంది. హెచ్‌-1బీ రిజిస్ట్రేషన్‌ విధానంలో మోసాలు, దుర్వినియోగాన్ని తగ్గించేందుకు పలు నిబంధనలను సవరించనుంది. దీంతో ప్రవాస భారతీయులకు గొప్ప మేలు చేకూరుతుంది. 

Updated Date - 2022-06-25T13:46:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising