ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwait International Airport కిటకిట.. ప్రయాణికులకు అధికారుల కీలక సూచనలు!

ABN, First Publish Date - 2022-07-11T15:26:35+05:30

ప్రయాణికుల రాకపోకలతో ఆదివారం Kuwait International Airport కిక్కిరిసిపోయింది. Eid Al-Adha నేపథ్యంలో ప్రభుత్వం జూలై 10-14 వరకు సెలవులు ప్రకటించింది. ఆ తర్వాత వీకెండ్ సెలవులు కూడా కలసి రావడంతో ప్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ప్రయాణికుల రాకపోకలతో ఆదివారం Kuwait International Airport కిక్కిరిసిపోయింది. Eid Al-Adha నేపథ్యంలో ప్రభుత్వం జూలై 10-14 వరకు సెలవులు ప్రకటించింది. ఆ తర్వాత వీకెండ్ సెలవులు కూడా కలసి రావడంతో ప్రజలు ప్రయాణాలకు సిద్ధం అయ్యారు. విదేశాలకు బయల్దేరారు. ఈ నేపథ్యంలో నిన్న ఒక్క రోజే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌పోర్ట్ ద్వారా దాదాపు 70వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఒక్క రోజే 280 విమానాలు రాకపోకలు సాగించాయని ఎయిర్‌పోర్ట్ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్ సిబ్బంది కీలక సూచనలు చేశారు. Departure సమయానికి సుమారు 4 గంటల ముందే ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాలని తెలిపారు. 


Updated Date - 2022-07-11T15:26:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising