ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏలియన్స్ వల్ల మహిళకు గర్భం.. !

ABN, First Publish Date - 2022-04-08T02:01:22+05:30

అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ విడుదల చేసిన కొన్ని డాక్యుమెంట్లలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఏలియన్స్ కారణంగా తాను గర్భం దాల్చినట్టు ఓ మహిళ పేర్కొన్న విషయాన్ని పెంటగాన్ విడుదల చేసిన పత్రాల్లో ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: గ్రహాంతరవాసులు లేదా ఏలియన్స్ భూమ్మీదకు వచ్చారా లేదా అనే విషయంలో ఇప్పటివరకూ ఏ ప్రభుత్వమూ స్పష్టమైన ప్రకటన చేయలేదు. అయితే.. అనేక మంది ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లోని వారు మాత్రం ఏలియన్స్ భూమికి వచ్చి వేళ్లారనే నమ్ముతుంటారు. వారి నమ్మకానికి బలం చేకూర్చే కీలక డాక్యుమెంట్స్ తాజాగా బయటపడ్డాయి. అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ విడుదల చేసిన కొన్ని డాక్యుమెంట్లలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఏలియన్స్ కారణంగా తాను గర్భం దాల్చినట్టు ఓ మహిళ పేర్కొన్న విషయాన్ని పెంటగాన్ విడుదల చేసిన పత్రాల్లో ఉంది.  అంతేకాకుండా.. ఏలియన్స్ వాహనాల కారణంగా మనుషులకు గాయాలు కూడా అయినట్టు బయటపడింది. ప్రస్తుతం ఈ పత్రాలు అమెరికాలో సంచలనానికి దారితీస్తున్నాయి. 

Updated Date - 2022-04-08T02:01:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising