ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TANA-బాటా వసంతోత్సవము-2022

ABN, First Publish Date - 2022-05-22T18:03:26+05:30

తానా-బాటా సంయుక్తంగా నిర్వహిస్తున్న పాఠశాల వసంతోత్సవానికి రెండు తెలుగు రాష్ట్రాలలో ఏంతో సమర్ధవంతంగా పనిచేసిన పోలీస్ ఉన్నతాధికారి డా. అకున్ సబర్వాల్ ముఖ్య అతిథిగా హాజరై పాఠశాల విద్యార్థి విద్యార్థినిలను ఉద్దేశించి మాట్లాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముఖ్య అతిథిగా హాజరైన Dr. అకున్ సబర్వాల్ 

ఇంటర్నెట్ డెస్క్: తానా-బాటా సంయుక్తంగా నిర్వహిస్తున్న పాఠశాల వసంతోత్సవానికి రెండు తెలుగు రాష్ట్రాలలో ఏంతో సమర్ధవంతంగా పనిచేసిన పోలీస్ ఉన్నతాధికారి డా. అకున్ సబర్వాల్ ముఖ్య అతిథిగా హాజరై పాఠశాల విద్యార్థి విద్యార్థినిలను ఉద్దేశించి మాట్లాడారు. తాను ఎలా తెలుగు నేర్చుకుంది వివరించారు. 'అమెరికాలో కూడా మాతృభాషను మరచిపోకుండా ఏంతో ఇష్టపడి, కష్టపడి నేర్చుకున్న మీకు నేను డిగ్రీ సర్టిఫికెట్స్ అందజేసే అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నాను' అని అన్నారు. ఎంతో శ్రద్ధ తీసుకుంటున్న తల్లిదండ్రులను, ఉపాధ్యాయ బృందానికి, తానా-బాటా  కార్యవర్గానికి.. ముఖ్యంగా విజయ ఆసూరిని అకున్ సబర్వాల్ మనస్ఫూర్తిగా అభినందించారు.


మిల్పిటాస్, శాన్ రామన్ స్కూల్ డిస్ట్రిక్ట్స్ విద్యాధికారులు పిల్లలను అభినందించారు. తానా కార్యదర్శి సతీష్ వేమూరి తానా కార్యక్రమాలను బాటాతో కలిసి ఎలా పనిచేస్తున్నది వివరిస్తూ.. శరీరాలు వేరైనా ఆత్మ ఒక్కటే అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి బే ఏరియాలోని విద్యార్థుల తల్లితండ్రులు.. వీరు ఉప్పాల, ప్రసాద్ మంగిన, రమేష్ కొండా, రాం తోట, శ్రీనివాస్ వల్లూరిపల్లి, శ్రీనివాస్ వేముల, మనోహర్ బండ్ల, శ్రీధర్ చావా, సందీప్ ఇంటూరి తదితరులు హాజరయ్యారు.

Updated Date - 2022-05-22T18:03:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising