ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీభత్సంగా తుఫాను గాలులు.. అలవోకగా విమానం ల్యాండింగ్.. ఎయిర్ ఇండియా పైలట్లపై ప్రశంసల వర్షం

ABN, First Publish Date - 2022-02-20T02:54:18+05:30

ఎంతో ఒడుపుగా వారు విమానాన్ని ల్యాండ్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టంట్లో తెగ వైరల్ అవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో పైలట్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఆ సమయంలో వారు ప్రదర్శించే నేర్పు విమాన భద్రతకు ఎంతో కీలకం. అయితే.. తుఫాను గాలులు విపరీతంగా వీస్తోన్న క్లిష్ట సమయంలో మన ఎయిర్ ఇండియా పైలట్లు తాజాగా అద్భుతం చేశారు. వారు ఎంతో ఒడుపుగా వారు విమానాన్ని ల్యాండ్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇటీవల లండన్‌లోనీ హీత్రూ ఎయిర్‌పోర్టులో ఈ అద్భుత దృశ్యం కనిపించింది. తుఫాను గాలులు వేగంగా వీస్తున్నప్పటికీ తొలి ప్రయత్నంలోనే వారు విమానాన్ని కిందకి దింప గలిగారు. అప్పటికే...అనేక ఫ్లైట్స్ ల్యాండింగ్ కుదరక గాల్లో చక్కర్లు కొడుతోన్న సమయంలో వారు చాకచక్యంగా విమానాన్ని దింపగలిగారు. పైలట్ల నైపుణ్యాలను కళ్లకు కట్టినట్టు చూపించే ఈ వైరల్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.



Updated Date - 2022-02-20T02:54:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising