ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్రెయిన్‌లోని భారతీయుల కోసం 24x7 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్.. వివరాలివే..

ABN, First Publish Date - 2022-02-24T18:00:51+05:30

ఉక్రెయిన్‌పై రష్యా గురువారం ఉదయం యుద్ధం ప్రారంభించడంతో ఒక్కసారిగా అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా గురువారం ఉదయం యుద్ధం ప్రారంభించడంతో ఒక్కసారిగా అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులకు సాయం చేసేందుకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా 24 గంటలు పనిచేసే హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తెచ్చింది. అక్కడ ఉన్న మనోళ్లు ఎలాంటి సమాచారం, సాయం కావాలన్న ఈ హెల్ప్‌లైన్‌ ద్వారా అధికారులను సంప్రదించవచ్చు. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ, ఎంఈఏ సంయుక్తంగా ప్రకటించాయి. అలాగే కంట్రోల్ రూమ్ వివరాలను వెల్లడించాయి.


ఎంఈఏ అందించిన కంట్రోల్ రూమ్ వివరాలు ఇలా ఉన్నాయి..

టోల్ ఫ్రీ: 1800118797

ఫోన్‌లు: +91 11 23012113, +91 11 23014104, +91 11 23017905

ఫ్యాక్స్: +91 11 23088124

ఇమెయిల్: situationroom@mea.gov.in


ఉక్రెయిన్‌లో 24x7 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్: +380 997300428, +380 997300483

ఇమెయిల్: cons1.kyiv@mea.gov.in

వెబ్‌సైట్: eoiukraine.gov.in   


Updated Date - 2022-02-24T18:00:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising