ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

22,500 మంది భారతీయులను ఉక్రెయిన్ నుంచి తరలించాం.. సుప్రీంకు తెలిపిన కేంద్రం

ABN, First Publish Date - 2022-03-22T02:46:51+05:30

రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన 22500 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చామని కేంద్ర ప్రభుత్వం తజాగా సుప్రీం కోర్టుకు తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన 22,500 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చామని కేంద్ర ప్రభుత్వం తజాగా సుప్రీం కోర్టుకు తెలిపింది. ఓ భారీ కార్యక్రమం దాదాపుగా పూర్తయ్యిందని పేర్కొంది. అయితే.. భారత్‌‌కు తిరిగొచ్చిన విద్యార్థులు తమ చదువు ఎలా కొనసాగించాలనే విషయంలో తమను సంప్రదించారని పేర్కొన్న కేంద్రం.. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలిపింది. ఉక్రెయిన్‌లోని భారతీయ విద్యార్థులు, పౌరులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగ పేరిట ఓ బృహత్ కార్యక్రమం ప్రారంభించిన విషయం తెలిసిందే. 

Updated Date - 2022-03-22T02:46:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising