ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బార్‌లోకి వెళ్లేందుకు ఇద్దరు భారతీయుల పచ్చి అబద్ధం.. ఆగ్రహం వ్యక్తం చేసిన సింగపూర్ కోర్టు.. ఏ శిక్ష విధించిందంటే..

ABN, First Publish Date - 2022-04-29T16:50:40+05:30

భారత్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు బార్‌లోకి వెళ్లేందుకు పచ్చి అబద్ధాలు ఆడారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేశారు. ఈ కేసుపై తాజాగా విచారణ జరిపిన సింగపూర్ న్యాయస్థానం.. తీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: భారత్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు బార్‌లోకి వెళ్లేందుకు పచ్చి అబద్ధాలు ఆడారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేశారు. ఈ కేసుపై తాజాగా విచారణ జరిపిన సింగపూర్ న్యాయస్థానం.. తీర్పు వెల్లడించింది. ప్రస్తుతం ఈ అంశం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి సింగపూర్ సహా ప్రపంచ దేశాలు పలు ఆంక్షలు విధించి అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సింగపూర్ అక్కడ ప్రజలకు కీలక సూచనలు చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే బార్‌లోకి వెళ్లేందుకు అవకాశం కల్పించింది. అయితే ఈ ఆంక్షలను ఇద్దరు భారతీయులు అతిక్రమించారు. 65ఏళ్ల ఉతెయ కుమార్ సహా మరో భారతీయుడు తాము వ్యాక్సిన్ వేసుకున్నట్టు అబద్ధాలు చెప్పి బార్‌లోకి ప్రవేశించారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో వారిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. ఇద్దరు ఐదురోజులపాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. 




Updated Date - 2022-04-29T16:50:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising