ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తర్బూజ స్మూతీ

ABN, First Publish Date - 2022-05-26T07:56:36+05:30

మిక్సీ జార్‌లో తర్బూజ ముక్కలు తీసుకుని అందులో పాలు, తేనె, అల్లం ముక్క, జాజికాయ పొడి, మిరియాల పొడి, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ వేసి, కొబ్బరి నీళ్లు పోసుకుని బ్లెండ్‌ చేసుకోవాలి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి

తర్బూజ ముక్కలు - ఒక కప్పు, పాలు - ఒక కప్పు, తేనె - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, అల్లం - చిన్నముక్క, జాజికాయ పొడి - చిటికెడు, మిరియాల పొడి - చిటికెడు, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ - నాలుగైదు చుక్కలు, కొబ్బరి నీళ్లు - ముప్పావు కప్పు.

తయారీ విధానం

మిక్సీ జార్‌లో తర్బూజ ముక్కలు తీసుకుని అందులో పాలు, తేనె, అల్లం ముక్క, జాజికాయ పొడి, మిరియాల పొడి, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ వేసి, కొబ్బరి నీళ్లు పోసుకుని బ్లెండ్‌ చేసుకోవాలి. 

ఐస్‌క్యూబ్స్‌ వేసుకుని చల్లచల్లటి తర్బూజ స్మూతీ సర్వ్‌ చేసుకోవాలి.

శరీరంలో ఇమ్యూనిటీ పెంచడానికి ఈ జ్యూస్‌ ఉపకరిస్తుంది. ఇది జుట్టు ఒత్తుగా పెరిగేలా చేయడంతో పాటు చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తుంది. రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తుంది. ఈ స్మూతీ తీసుకుంటే ఒత్తిడి సైతం దూరమవుతుంది. 

Updated Date - 2022-05-26T07:56:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising