ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరకలు వదలాలంటే...

ABN, First Publish Date - 2022-01-10T06:01:49+05:30

దుస్తుల మీద పడే కొన్ని మరకలు ఉతికితే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుస్తుల మీద పడే కొన్ని మరకలు ఉతికితే పోవు. వాటిని చిటికెలో వదిలించే చిట్కాలు పాటించాలి. అవేంటంటే...


లిప్‌స్టిక్‌: హెయిర్‌ స్ర్పే ఉంటే, నేరుగా లిప్‌స్టిక్‌ మరక మీద స్ర్పే చేసేయాలి. దెబ్బకి మరక మటుమాయం అవుతుంది.

నూనె: మరక మీద చాక్‌పీస్‌తో రుద్దాలి. చాక్‌పీస్‌ నూనెను పీల్చుకుంటుంది.

ఫౌండేషన్‌: షేవింగ్‌ క్రీమ్‌ ఈ రకం మరకను బ్రహ్మాండంగా తొలగిస్తుంది. మరక మీద షీవింగ్‌ క్రీమ్‌ అప్లై చేసి, రుద్ది ఉతికేయాలి.

చెమట: నిమ్మరసంలో, బేకింగ్‌ సోడా కలిపి మరక మీద రుద్దాలి.

కాఫీ: కాఫీ, టీ మరకలను వదిలించడంలో వెనిగర్‌ను మించినది లేదు. మరకల మీద వెనిగర్‌ చల్లి, రుద్ది, ఉతికేయాలి.

రక్తం: చల్ల నీళ్లలో తడిపి, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ వేసి రుద్దాలి.

ఇంకు: హ్యాండ్‌ శానిటైజర్‌ లేదా ఏదైనా ఆల్కహాల్‌ వేసి, రుద్ది కడిగేయాలి.


Updated Date - 2022-01-10T06:01:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising