ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెమట మంచిదే!

ABN, First Publish Date - 2022-07-03T09:19:45+05:30

నడిచినప్పుడు, రన్నింగ్‌ చేసినప్పుడు, వర్కవుట్స్‌లో చెమట పడుతుంది. ఇలా చెమట పట్టడం చర్మానికి ఎంతో మంచిది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిచినప్పుడు, రన్నింగ్‌ చేసినప్పుడు, వర్కవుట్స్‌లో చెమట పడుతుంది. ఇలా చెమట పట్టడం చర్మానికి ఎంతో మంచిది. లోపల ఉండే వేడిని నియంత్రించటంతో పాటు శరీరంలోని కెమికల్స్‌ను చెమట బయటకు తీసుకొస్తుంది. చెమట వల్ల సూక్ష్మరంధ్రాలు పూడిపోతాయనేది కేవలం అపోహ మాత్రమే. ముఖ్యంగా చెమట పడితేనే ఆరోగ్యంగా ఉన్నట్లు. 


చెమట పట్టేట్లు ఎక్సర్‌సైజ్‌ చేస్తే రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. స్వేదం వల్ల బ్యాక్టీరియా, క్రిములు ఉండిపోతాయి. ఇది సహజమే. అందుకే చెమట పట్టిన తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. దీంతో పాటు కాటన్‌ తువాలుతో చర్మాన్ని తుడుచుకోవడం వల్ల ఎలాంటి సమస్యలూ దరిచేరవు. మొత్తానికి చెమట మంచిదే.. అందుకే శరీరాన్ని కాస్త శ్రమ పెట్టండి. 

Updated Date - 2022-07-03T09:19:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising