ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షావోమీ బ్యాటరీ రీప్లేస్‌మెంట్‌

ABN, First Publish Date - 2022-06-18T09:30:46+05:30

షావోమీ - బ్యాటరీ రీప్లేస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ను మన దేశంలోనూ ఇటీవలే ఆరంభించింది. రేటు స్మార్ట్‌ఫోన్‌ని బట్టి ఉంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షావోమీ - బ్యాటరీ రీప్లేస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ను మన దేశంలోనూ ఇటీవలే ఆరంభించింది. రేటు స్మార్ట్‌ఫోన్‌ని బట్టి ఉంటుంది. అయితే ఈ రేటు రూ.499 నుంచి ఆరంభం కానుంది. బ్యాటరీ అవసరమైన వినియోగదారులు తమకు దగ్గర్లోనే షావోమీ సర్వీస్‌ సెంటర్‌ వద్దకు వెళ్ళి మార్చుకోవచ్చు. బ్యాటరీ వేగంగా డ్రెయిన్‌ కావడం, స్లో చార్జింగ్‌, బ్యాటరీ పర్సంటేజ్‌ ఒక్కసారి పడిపోవడం వంటి సమస్యలు ఉంటే వెంటనే చేంజ్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్‌ బుక్‌ చేసుకుని వెళితే మంచిది. ఈ ఏడాది రెండో అర్ధ భాగంలో రెడ్‌మి నోట్‌ 12 విడుదల కానుంది. 50- మెగాపిక్సెల్‌ మెయిన్‌ కెమెరా, రెడ్‌మి నోట్‌11 డిజైన్‌తో వస్తోంది. దీనికి ట్రిపుల్‌ రేర్‌ కెమెరా సెటప్‌, ఫ్లాట్‌ డిస్‌ప్లే, సెల్ఫీ స్నాపర్‌కు అవసరమైన ఏర్పాట్లు ఉంటాయి. 

Updated Date - 2022-06-18T09:30:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising