ముత్యాల ముగ్గు మాకు పంపండి
ABN, First Publish Date - 2022-12-31T03:51:32+05:30
మీరు ముగ్గులు బాగా వేస్తారా? అయితే చక్కటి చుక్కల ముగ్గులను కాగితంపై గీసి, రంగులు వేసి మాకు పంపండి! ఎన్ని చుక్కలు,
మీరు ముగ్గులు బాగా వేస్తారా? అయితే చక్కటి చుక్కల ముగ్గులను కాగితంపై గీసి, రంగులు వేసి మాకు పంపండి! ఎన్ని చుక్కలు, ఎన్ని వరసలు లాంటి వివరాలను కూడా రాయండి. మీ పేరు, ఊరి పేరు, పాస్‌పోర్టు సైజు ఫోటో పంపడం తప్పనిసరి.
మా చిరునామా...
నవ్య, ముత్యాలముగ్గు, ఆంధ్రజ్యోతి కార్యాలయం,
రోడ్ నెంబర్ 70, హుడా హైట్స్, జూబ్లీ ిహిల్స్, హైదరాబాద్-500033.
Updated Date - 2022-12-31T03:51:33+05:30 IST