కుంకుమపువ్వుతో కఫం దూరం
ABN, First Publish Date - 2022-10-04T05:30:00+05:30
చలికాలం వైర్‌సలకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో కుంకుమపువ్వు కషాయం తాగాలి.
చలికాలం వైరస్‌లకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో కుంకుమపువ్వు కషాయం తాగాలి.
ఊపిరితిత్తులను శుభ్రపరిచి, ఉబ్బసం, సైన్‌సల నుంచి కూడా విముక్తి కల్పింస్తుంది.
కావలసిన పదార్థాలు:
కుంకుమ పువ్వు - చిటికెడు
యాలకులు - 4
దాల్చినచెక్క పొడి - చిటికెడు
దంచిన అల్లం - పావు చెంచా
నీళ్లు - రెండు కప్పులు
తయారీ విధానం:
- నీళ్లలో పైన చెప్పిన దినుసులన్నీ వేసి మధ్యస్తమైన మంట మీద ఉడికించాలి.
- 3 నిమిషాల తర్వాత పొయ్యి నుంచి దించి, చల్లార్చాలి.
- తీపి కోసం ఒక చెంచా తేనె కలుపుకుని తాగాలి.
Updated Date - 2022-10-04T05:30:00+05:30 IST