ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దటీజ్‌ రాములమ్మ!

ABN, First Publish Date - 2022-03-20T05:30:00+05:30

సాధారణంగా క్లాస్‌ చిత్రం అనీ, మాస్‌ సినిమా అనీ, యూత్‌ ఫిల్మ్‌ అనీ , లేడీస్‌ ఫిల్మ్‌ అనీ ఒక్కో సినిమాకు ఒక్కో బ్రాండ్‌ పడుతుంది. ఈ వర్గీకరణ ఆధారంగానే ఆయా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాధారణంగా క్లాస్‌ చిత్రం అనీ, మాస్‌ సినిమా అనీ, యూత్‌ ఫిల్మ్‌ అనీ , లేడీస్‌ ఫిల్మ్‌ అనీ ఒక్కో సినిమాకు ఒక్కో బ్రాండ్‌ పడుతుంది. ఈ వర్గీకరణ ఆధారంగానే ఆయా చిత్రాలకు ఆయా వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుంది. కానీ దర్శకరత్న దాసరి నారాయణరావు తీసిన ఓసేయ్‌ రాములమ్మ చిత్రం అన్ని వర్గాల ఆదరణ పొంది అఖండ విజయం సాధించింది. విజయశాంతి నటించిన ఈ చిత్ర విజయం ఆ రోజుల్లో చర్చనీయాంశం అయింది.


ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఒక బడుగు వర్గ కుటుంబంలోని యువతిపై జరిగిన అత్యాచారమే ఈ చిత్ర కథకు మూలం. అది విని చలించిపోయిన దాసరి ‘ఓసేయ్‌ రాములమ్మ’ చిత్రనిర్మాణానికి పూనుకున్నారు. ‘ఒరేయ్‌ రిక్షా’ చిత్రంతో నక్సలైట్‌ బాక్సాఫీసు దారి పట్టిన దాసరి ‘ఓసేయ్‌ రాములమ్మ’ చిత్రంతో ఆ మార్గం పట్టిష్టం చేసుకున్నారు. అమాయక రాములమ్మగా, అపర కాళి రాములక్కగా విజయశాంతి నటన సూపర్‌. ఈ చిత్ర విజయంతో  అందరూ ఆమెను రాములమ్మ అని పిలవడం ప్రారంభించారు. 

Updated Date - 2022-03-20T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising