ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేంకట పద విభూతి

ABN, First Publish Date - 2022-06-03T08:25:50+05:30

తెలుగువారి సంస్కృతికి ప్రతీక అన్నమయ్య కీర్తనలు. శ్రీమద్రామాయణ, మహాభారత, భాగవతేతి ఇతిహాసాలోని అనేక ఘట్టాలను, పురాణాలలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగువారి సంస్కృతికి ప్రతీక అన్నమయ్య కీర్తనలు. శ్రీమద్రామాయణ, మహాభారత, భాగవతేతి ఇతిహాసాలోని అనేక ఘట్టాలను, పురాణాలలోని సారాంశాన్ని మనం అన్నమయ్య కీర్తనల్లో చూడవచ్చు. అన్నమయ్య విరిచిత 32 వేల  కీర్తనలన్నీ మన తెలుగు భాషా, సంస్కృతులను ప్రతిబింబించేవే! వీటిలోని 58 కీర్తనలు తీసుకొని వాటికి వెనకున్న పరమార్ధాన్ని - గరికపాటి వెంకట్‌ - ‘అన్నమయ్య శ్రీ వేంకట పద విభూతి’ పేరిట ఒక పుస్తక రూపంలో తీసుకువచ్చారు. అన్నమయ్య కీర్తనల పట్ల ఆసక్తి ఉన్నవారు తప్పనిసరిగా చదవాల్సి గ్రంథమిది. 

అన్నమయ్య శ్రీ వేంకట పద విభూతి

రచయిత: వెంకట్‌ గరికపాటి

ప్రతులకు : 9000413413    

Updated Date - 2022-06-03T08:25:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising