ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Attaining spiritual wellness: పనిలో ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పొందడం కోసం ఇలా ప్రయత్నించండి.

ABN, First Publish Date - 2022-09-03T18:49:59+05:30

ఆధ్యాత్మికతను సాధన చేస్తూ ప్రశాంతంగా జీవించడం అంటే దానికి తగిన సామర్థ్యం అవసరం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉదయం లేస్తే ఉరుకులు పరుగులు తప్పవు. ఇందులో ఆధ్యాత్మికతను సాధన చేస్తూ ప్రశాంతంగా జీవించడం అంటే దానికి తగిన సామర్థ్యం అవసరం. అస్తవ్యస్తమైన జీవితం నుండి స్పష్టత వైపు, అజ్ఞానం నుండి జ్ఞానోదయం వైపు, చీకటి నుండి వెలుగులోకి వెళ్లేటప్పుడు కార్యాలయంలోని ఆధ్యాత్మిక దృక్పథం మన జీవితాల్లో చాలా మార్పును తెస్తుంది.


ఆధ్యాత్మిక ఆరోగ్యం శరీరం, మనస్సుల ఆరోగ్యానికి మించినది. ఇది వ్యాయామం చేయడం, సాధన చేయడం కంటే మన మీద చాలా ఎక్కువగా ప్రభావాన్ని చూపుతుంది. అయితే ఆఫీస్ పరిసరాల్లో ఆధ్యాత్మిక భావనతో ఉండాలంటే ఇలా చేయక తప్పదు. 


1. ఆఫీస్ లో కొలిగ్స్ తో స్నేహంగా ఉండండి.

2. వారిని వీలైనంత మౌనంగా ఉండమని వారిని ప్రోత్సహించండి.

3. మనసులోని భావాలను స్నేహితులుతో పంచుకోండి.  

4. యోగా సాధన చేయమని ప్రజలను ప్రోత్సహించండి. ఇది క్రమశిక్షణను పెంచుతుంది. 

5. ప్రతి వారం ప్రార్థన సమావేశాలు, సత్సంగాలను ఏర్పాటు చేయండి.

Updated Date - 2022-09-03T18:49:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising