ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రేమకు ఆధ్యాత్మిక కోణం

ABN, First Publish Date - 2022-07-15T09:28:02+05:30

మ’ అంటే ఏమిటి? దీనికి ఉన్న భిన్న పార్శ్వాలేమిటి? - ఈ ప్రశ్నలకు సమాధానం కనుగొనటానికి అనేక మంది తత్వవేత్తలు ప్రయత్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మ’ అంటే ఏమిటి? దీనికి ఉన్న భిన్న పార్శ్వాలేమిటి? - ఈ ప్రశ్నలకు సమాధానం కనుగొనటానికి అనేక మంది తత్వవేత్తలు ప్రయత్నించారు. ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. మనిషిలో నిగూఢంగా దాగి ఉన్న ప్రేమతత్వం గురించి - ఓషో రాసిన ‘లవ్‌’ అనే పుస్తకానికి అనువాదమే- ప్రేమ.. నిరంతర వసంతం. ప్రేమను కేవలం భౌతిక దృష్టి నుంచి మాత్రమే కాకుండా.. తాత్విక, మార్మిక దృష్టి నుంచి చూసిన ఓషో - ఈ భావన లోతుపాతులను తనదైన శైలిలో విశ్లేషించారు. ప్రేమ అంటే ఒక క్రియ.. నామవాచకం కాదు అనే ఓషోను ఇష్టపడే వారు తప్పనిసరిగా చదవాల్సిన అనువాద పుస్తకమిది. 

ఓషో ప్రేమ.. నిరంతర వసంతం అనువాదం: భరత్‌

ప్రచురణ: ధ్యానజ్యోతి పబ్లికేషన్స్‌ ప్రతులకు: 9440716716

Updated Date - 2022-07-15T09:28:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising