ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌ ‘గేమ్స్‌’

ABN, First Publish Date - 2022-06-18T09:41:40+05:30

మైక్రోసాఫ్ట్‌ సరికొత్త ఫీచర్లతో వినియోగదారుల్ని అలరించే యత్నంలో ఎప్పుడూ ఉంటుంది. మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌ తాజాగా క్యాజువల్‌ గేమ్స్‌ను జతచేసే పనిలో ఉన్నట్టు ‘ద వెర్జ్‌’ తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైక్రోసాఫ్ట్‌ సరికొత్త ఫీచర్లతో వినియోగదారుల్ని అలరించే యత్నంలో ఎప్పుడూ ఉంటుంది. మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌ తాజాగా క్యాజువల్‌ గేమ్స్‌ను జతచేసే పనిలో ఉన్నట్టు ‘ద వెర్జ్‌’ తెలిపింది. సొలిటైర్‌, మైన్‌స్వీపర్‌, వర్డ్‌ గేమ్స్‌ను మైక్రోసాప్ట్‌ తీసుకువస్తున్నట్టు తెలిపింది. ప్రక్రియ యావత్తు పరీక్షించే దశను దాటుకుని వచ్చిందా లేదా అన్న విషయాన్ని మాత్రం నిర్ధారించలేదు. అయితే ఏదైనా జతచేయడానికి లేదా విడుదలకు ముందు మైక్రోసాఫ్ట్‌ టెస్టింగ్‌ ప్రక్రియను విస్తృతంగా నిర్వహిస్తుందని మాత్రం తెలిపింది. టీమ్‌ బిల్డింగ్‌ ఎక్స్‌ర్‌సైజ్‌లు ఉద్యోగులకు మంచి మోటివేషన్‌ కలుగజేస్తాయని ఇప్పటికే పలు అధ్యయనాలు నిర్ధారిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌ సైతం ఈ దిశగా టీమ్‌ బేస్డ్‌ కార్యకలాపాలు, స్నేహపూర్వక పోటీలపై జరిపిన పరిశోధనలను ప్రచురిస్తుందని భావిస్తున్నట్టు ద వెర్జ్‌ ఆ నివేదికలో వివరించింది. చాలా సాధారణ గేమ్స్‌ను మాత్రమే జత చేస్తుందని అనుకుంటున్నారు. నిజానికి సొలెటైర్‌ ఒక్కదానికి ముప్పయ్‌ మిలియన్ల మంది నెలవారి యూజర్లు ఉన్నారు. మైన్‌క్రాఫ్ట్‌ తరవాత ఇదే అతి పెద్ద వీడియోగేమ్‌. 

Updated Date - 2022-06-18T09:41:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising