ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లవ్లీ లిజ్‌

ABN, First Publish Date - 2022-09-08T06:39:41+05:30

కళ్లు చెదిరే ఫ్లోరెసెంట్‌ డ్రెస్సులూ, మార్గరెట్‌ థాచర్‌ ముచ్చటపడే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పవర్‌ఫుల్‌ లేడీస్‌, వస్త్రధారణ కూడా పవర్‌ఫుల్‌గా ఉండాలని బ్రిటన్‌ మాజీ ప్రధాని, దివంగత మార్గరెట్‌ థాచర్‌, గతంలో నిరూపించి చూపించారు. కొత్త ప్రధాని, లిజ్‌ ట్రస్‌ కూడా అదే దారినే అనుసరిస్తూ పవర్‌ డ్రెస్సింగ్‌తో అదరగొడుతున్నారు. ఆవిడ స్టైల్‌ సెన్స్‌ మీద ఓ లుక్కేద్దామా!


ళ్లు చెదిరే ఫ్లోరెసెంట్‌ డ్రెస్సులూ, మార్గరెట్‌ థాచర్‌ ముచ్చటపడే ‘బౌ’లూ, లిజ్‌ ట్రస్‌ మనసుపడే ఫ్యాషన్‌ ట్రెండ్స్‌! ఉన్నత హోదాకు తగ్గట్టు హూందాగా, ప్రత్యేకంగా కనిపించే పవర్‌ డ్రెస్సింగ్‌ ట్రెండ్‌ పూర్వం నుంచీ ఉన్నదే! ఈ ట్రెండ్‌కు బ్రిటన్‌ మాజీ మహిళా ప్రధాని మార్గరెట్‌ థాచర్‌ ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చారు. ఆవిడ ధరించే దుస్తుల్లో సంప్రదాయంతో పాటు, స్త్రీత్వం కూడా ఉట్టిపడేది. ఇదే పంథాను లిజ్‌ ట్రస్‌ కూడా అనుసరిస్తున్నారు. 


ఫ్లోరెసెంట్‌ రంగుల్లో...

రాజకీయాల్లో అడుగుపెట్టింది మొదలు, వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు స్టైల్స్‌ను అనుసరిస్తూ, లిజ్‌ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. మంత్రిగా పని చేసిన కాలంలో, కలర్‌ఫుల్‌ బ్లేజర్లు, టార్టాన్‌ కులోట్స్‌, ఫ్లోరెసెంట్‌ సూట్స్‌ ధరించారు లిజ్‌. 


క్యాబినెట్‌ మీటింగులకు హాజరయ్యేటప్పుడు స్టాండర్డ్‌ బ్లేజర్లలో వెలిగిపోయారు. ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీగా ఉన్నప్పుడు, బ్లాక్‌ కోట్స్‌, బూట్స్‌ ఎక్కువగా ధరించేవారు. 2019లో ఒక క్యాబినెట్‌ మీటింగ్‌కు లిచ్‌ ధరించిన మ్యాచింగ్‌ బ్యాగ్‌, ట్రౌజర్స్‌తో కూడిన ముదురు గులాబీ సూట్‌ ఫ్యాషన్‌ ప్రపంచాన్ని అబ్బురపరిచింది. టోనీ లీడర్‌షిప్‌ డిబేట్‌ కోసం ఛానల్‌ 4లో కార్యక్రమం కోసం, లిజ్‌ ధరించిన దుస్తులు, మార్గరెట్‌ థాచర్‌ ధరించే ‘బ్లాక్‌ బ్లేజర్‌, పెద్ద బౌ కలిగిన వైట్‌ బ్లౌజ్‌ను పోలి ఉన్నాయని అప్పట్లో ట్విటర్‌లో చర్చ కూడా జరగడం విశేషం!

Updated Date - 2022-09-08T06:39:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising