ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భలే పనస!

ABN, First Publish Date - 2022-07-02T08:46:09+05:30

బంగ్లాదేశ్‌, శ్రీలంక దేశాల జాతీయ ఫలం ఇది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పనస పండు ఎప్పుడైనా రుచి చూశారా? పనసలో బోలెడు పోషకాలుంటాయి. పనసపండును రకరకాల పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు. 

బంగ్లాదేశ్‌, శ్రీలంక దేశాల జాతీయ ఫలం ఇది.

బాగా ఎదిగిన పనసచెట్టు ఏడాదికి 500 కాయల వరకు కాస్తుంది.

పనసపండ్లు చెట్టు కొమ్మలకే కాకుండా, కాండానికి కూడా కాస్తాయి.

ఒక పనసపండులో 100 నుంచి 500 వరకు విత్తనాలు ఉంటాయి.

పనసపండు తింటే జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది.

రోగనిరోధకశక్తి పెరుగుతుంది. మానసిక ఒత్తిడి దూరమవుతుంది. చర్మ సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.

పనసపండును కేకులు, జామ్‌, సలాడ్ల తయారీలో వాడతారు. ఐస్‌క్రీమ్‌ తయారీలోనూ ఉపయోగిస్తారు.

పనసకాయలతో చిప్స్‌, నూడుల్స్‌, పచ్చళ్లు తయారీ చేస్తారు.

Updated Date - 2022-07-02T08:46:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising