ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పైనుంచి చూస్తే ఇలా..!

ABN, First Publish Date - 2022-01-21T05:30:00+05:30

అదొక చిన్న పట్టణం. పైనుంచి చూస్తే అచ్చం మనిషి ఆకారంలో కనిపిస్తుంది. చిత్రమేమిటంటే స్థానిక ఫొటోగ్రాఫర్‌ ఒకరు డ్రోన్‌తో ఫోటోలు తీసే వరకు అక్కడి వాళ్లకు కూడా ఆ విషయం తెలియదు. ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అదొక చిన్న పట్టణం. పైనుంచి చూస్తే అచ్చం మనిషి ఆకారంలో కనిపిస్తుంది. చిత్రమేమిటంటే స్థానిక ఫొటోగ్రాఫర్‌ ఒకరు డ్రోన్‌తో ఫోటోలు తీసే వరకు అక్కడి వాళ్లకు కూడా ఆ విషయం తెలియదు. అతడు ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో పెట్టడంతో ఆ పట్టణానికి బాగా పాపులారిటీ పెరిగింది. ఇంతకీ ఆ పట్టణం ఎక్కడుందో తెలుసా? ఇటలీలోని సిసిలీ కొండలపై సెంట్రిపె అనే పట్టణం విస్తరించి ఉంది. కొంతకాలం క్రితం వరకు ఈ పట్టణానికి ప్రత్యేకతలేమీలేవు. ఆండ్రియా పెరి అనే స్థానిక ఫొట్రోగాఫర్‌ ఒకరు గూగుల్‌ ఎర్త్‌లో చూస్తున్నప్పుడు సెంట్రిపె పట్టణం భిన్నంగా కనిపించింది. ఆ తరువాత తన దగ్గరున్న డ్రోన్‌తో పట్టణం ఫొటోలు తీశాడు. ఆ ఫొటోలు చూస్తే చేతులు, కాళ్లు చాచి ఉన్న మనిషిలా పట్టణం కనిపించింది. ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో పెట్టడంతో ఒక్కసారిగా వైరల్‌ అయ్యాయి.

Updated Date - 2022-01-21T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising