ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అతి పెద్ద మొక్క!

ABN, First Publish Date - 2022-07-03T09:17:54+05:30

ప్రపంచంలోనే ప్రాచీనమైన, అతి పెద్ద మొక్కను శాస్త్రవేత్తలు గుర్తించారు. అస్ట్రేలియాలోని షార్క్‌ బేగా పిలిచే సముద్ర ప్రాంతంలో ఈ మొక్కను గుర్తించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచంలోనే ప్రాచీనమైన, అతి పెద్ద మొక్కను శాస్త్రవేత్తలు గుర్తించారు. అస్ట్రేలియాలోని షార్క్‌ బేగా పిలిచే సముద్ర ప్రాంతంలో ఈ మొక్కను గుర్తించారు. సముద్రపు గడ్డిలా ఉండే ఈ మొక్కను రిబ్బన్‌ వీడ్‌ అని పిలుస్తారు. సముద్రపు అడుగుభాగంలో విస్తరించి ఉన్న గడ్డిలా అనిపించినా, దీన్ని ఒక మొక్కగానే పరిగణిస్తారు. ఇది సముద్రపు అడుగు భాగంలో 180 కి.మీ పొడవులో, 200 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ మొక్క వయస్సు 4500 ఏళ్లు ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు. 


Updated Date - 2022-07-03T09:17:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising