ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇది ‘మినీ స్విట్జర్లాండ్‌’!

ABN, First Publish Date - 2022-01-05T05:33:56+05:30

కనుచూపు మేర పరుచుకున్న పచ్చదనం, పచ్చని దుప్పటి కప్పినట్టుగా కొండలు... వెరసి చూపు తిప్పుకోలేని సుందరదృశ్యం. అలాంటి సీనరీ ఫొటోలు చూసే ఉంటారు కదా!....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కనుచూపు మేర పరుచుకున్న పచ్చదనం, పచ్చని దుప్పటి కప్పినట్టుగా కొండలు... వెరసి చూపు తిప్పుకోలేని సుందరదృశ్యం. అలాంటి సీనరీ ఫొటోలు చూసే ఉంటారు కదా! అలాంటి దృశ్యాలు స్విట్జర్లాండ్‌లో ఎక్కడ చూసినా కనిపిస్తాయి. భూలోక స్వర్గంలా ఉంటుందా ప్రదేశం. అలాంటి ప్రదేశాలను ఒక్కసారైనా చూడాలని అనిపించడం సహజం. అయితే ఆ సుందరదృశ్యం చూడటానికి స్విట్జర్లాండ్‌ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. మన దగ్గర కూడా 

‘మినీ స్విట్జర్లాండ్‌’ అని పిలిచే ప్రదేశం ఉంది. కశ్మీర్‌లోని పహల్గాంలో అలాంటి సుందరదృశ్యం చూడొచ్చు. హిమాలయ పర్వత శ్రేణుల చెంతన ఉన్న ఈ ప్రదేశం పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది. ఒక్కసారి సందర్శిస్తే జీవితాంతం గుర్తుంచుకుంటారు. 

Updated Date - 2022-01-05T05:33:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising