ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్లాస్టిక్‌ ఎగ్‌తో సూపర్‌హీరో

ABN, First Publish Date - 2022-01-23T05:30:00+05:30

ముందుగా క్రాఫ్ట్‌ పేపర్‌ను తీసుకుని సూపర్‌హీరో ధరించే కేప్‌ అవుట్‌లైన్‌ గీసి కట్‌ చేసుకోవాలి. మాస్క్‌ను కూడా కట్‌ చేసుకోవాలి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్రాఫ్ట్‌

కావలసినవి

ప్లాస్టిక్‌ ఎగ్‌, జిగురు, కత్తెర, గూగ్లీ కళ్లు, మార్కర్‌, క్రాఫ్ట్‌ పేపర్‌.


ఇలా చేయాలి...

ముందుగా క్రాఫ్ట్‌ పేపర్‌ను తీసుకుని సూపర్‌హీరో ధరించే కేప్‌ అవుట్‌లైన్‌ గీసి కట్‌ చేసుకోవాలి. మాస్క్‌ను కూడా కట్‌ చేసుకోవాలి. 

జిగురు సహాయంతో ఆ పేపర్‌ను ఎగ్‌కు అతికించాలి. బొమ్మలో ఉన్న విధంగా మాస్క్‌ను అతికించాలి.

మాస్క్‌పై గూగ్లీ కళ్లు అంటించాలి. మార్కర్‌ సహాయంతో ఆంగ్ల అక్షరం ‘ఎస్‌’ గీయాలి. స్మైలీ గీసుకోవాలి. అంతే... సూపర్‌హీరో రెడీ. 

Updated Date - 2022-01-23T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising