ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Giving your child the best attention: ఈ చిట్కాలను ఫాలో అవుతూ పిల్లలపై ఇలా శ్రద్ధ చూపించండి..

ABN, First Publish Date - 2022-10-03T15:05:51+05:30

ప్రతి పేరెంట్స్ తమ బిడ్డకు మంచి జరగాలని కోరుకుంటారు. పిల్లలు బలంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తారు. తెలివిగా, ప్రతి విషయాన్ని త్వరగా నేర్చుకోవాలని, గౌరవప్రదమైన వ్యక్తిగా ఎదగాలని కోరుకుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిల్లలు చాలా వేగంగా పెరుగుతారు. పెరుగుతున్న కొద్దీ చదువు, ప్రవర్తన, విషయాలను తెలుసుకునే విధానంలో పిల్లలమీద కూడా ఒత్తిడి పడుతూనే ఉంది. దీనికి పిల్లల నుంచి ఎటువంటి ఫిర్యాదులు పెద్దలకు అందవు. ప్రతి పేరెంట్స్ తమ బిడ్డకు మంచి జరగాలని కోరుకుంటారు. పిల్లలు బలంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తారు. తెలివిగా, ప్రతి విషయాన్ని త్వరగా నేర్చుకోవాలని, గౌరవప్రదమైన వ్యక్తిగా ఎదగాలని కోరుకుంటారు. మరి పిల్లల మీద పడుతున్న ఒత్తిడిని తల్లిదండ్రులే  తగ్గించాలి. వారితో సమయాన్ని గడపాలి. కాస్త శ్రద్ధ వహించాలి. 


1. ప్రపంచం పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండేలా పిల్లల్ని ప్రోత్సహించండి..

2. కొత్త విషయాలను నేర్చుకోవడానికి సవాళ్లను స్వీకరించడానికి ధైర్యాన్ని ఇవ్వాలి. 

3. పిల్లలమీద ఏలా శ్రద్ధ వహించాలి...


1. రాత్రి సమయంలో కాస్త సమయం పెట్టుకుని తల్లిదండ్రులు ఫోన్ లకు దూరంగా ఉండాలి.

2. పిల్లలతో సమయాన్ని గడపడానికి వీలుగా వారితో ఉండాలి.

3. మాట్లాడుతూ, ఆరోజు ఏలా గడిచింది అనేది పిల్లల నుంచి తెలుసుకోండి.

4. చిన్నకథలు చెప్పడం అలవాటు చేయండి.

5. వాళ్ళ ప్రపంచంలోకి చొరబడి కబుర్లు చెప్పండి.

6. పిల్లలతో కలిపి భోజనం చేయడానికి చూడండి. ఇది పిల్లల ఆహార అభిరుచిని మీకు తెలిసేలా చేస్తుంది.

7. పడుకునే ఐదు నిముషాల సమయాన్ని ఇవ్వండి.

8. పిల్లలకు శారీరక శ్రమ అవసరం. 

9. సైక్లింగ్, స్విమ్మింగ్, యోగా మంచి ప్రత్యామ్నాయంగా పనిచేస్తాయి. 

Updated Date - 2022-10-03T15:05:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising