ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డేటా కోసం సహాయపడుతున్న సీల్స్‌!

ABN, First Publish Date - 2022-05-19T05:30:00+05:30

అంటార్కిటికాలో ఐస్‌ గడ్డల కింద ఉష్ణోగ్రతలు, ఉప్పు శాతం ఎలా ఉందో తెలుసుకోవడానికి జపాన్‌ శాస్త్రవేత్తలకు సీల్స్‌ సహాయపడుతున్నాయట.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంటార్కిటికాలో ఐస్‌ గడ్డల కింద ఉష్ణోగ్రతలు, ఉప్పు శాతం ఎలా ఉందో తెలుసుకోవడానికి జపాన్‌ శాస్త్రవేత్తలకు సీల్స్‌ సహాయపడుతున్నాయట. ఎలా అంటారా? సుమారు 580గ్రాముల బరువుండే మానిటరింగ్‌ డివైజ్‌లను సీల్స్‌కు అమరుస్తున్నారట. అంతేకాదు, ఈ డివైజ్‌లు జంతువుల సమాచారాన్ని, వాటి ప్రవర్తన తీరుల్ని సైతం సేకరించడానికి సహాయపడుతున్నాయట.


Updated Date - 2022-05-19T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising