ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పనికిరాని ఇనుముతో మలిచిన శిల్పాలవి!

ABN, First Publish Date - 2022-03-05T05:30:00+05:30

ఆ రహదారిపై వెళుతుంటే రకరకాల బొమ్మలు కనువిందు చేస్తుంటాయి. అవన్నీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ రహదారిపై వెళుతుంటే రకరకాల బొమ్మలు కనువిందు చేస్తుంటాయి. అవన్నీ పనికిరాని ఇనుప వస్తువులతో తయారుచేసిన శిల్పాలు. జాతీయ రహదారి పక్కన ఒక్కోటి నలభై నుంచి వంద అడుగుల ఎత్తులో... చూడటానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. ఇవి అమెరికాలోని డికిన్‌సన్‌, గ్లాడ్‌స్టాన్‌ పట్టణాల దగ్గర ఉన్న రహదారిపై కనిపిస్తాయి. గ్యారీ గ్రెఫ్‌ అనే వ్యక్తి ఈ బొమ్మలు తయారుచేశాడు. తన పుట్టి పెరిగిన ఊరు గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఈ బొమ్మలు తయారు చేసి పెట్టాడు. గ్యారీ తయారుచేసిన బొమ్మలకు గిన్నిస్‌ బుక్‌ రికార్డుల్లోనూ చోటు లభించింది. ఇక గ్యారీ తయారుచేసిన వాటిలో బాతులు, గడ్డిచిలుక, పావురాలు... వంటి రకరకాల శిల్పాలు ఉన్నాయి.

Updated Date - 2022-03-05T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising