ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెయిన్‌బో రైస్‌!

ABN, First Publish Date - 2022-05-31T07:02:23+05:30

నాలుగు పాత్రల్లో కొద్ది కొద్దిగా బియ్యం తీసుకోవాలి. ఒక్కో పాత్రలో ఒక్కో ఫుడ్‌ కలర్‌ని వేసి బాగా కలపాలి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి

నాలుగు రకాల ఫుడ్‌ కలర్స్‌, బియ్యం.

ఇలా చేయాలి...

నాలుగు పాత్రల్లో కొద్ది కొద్దిగా బియ్యం తీసుకోవాలి. ఒక్కో పాత్రలో ఒక్కో ఫుడ్‌ కలర్‌ని వేసి బాగా కలపాలి.

తరువాత రెండు మూడు గంటల పాటు పక్కన పెట్టాలి.

అంతే... మీ చేతిలో కలర్డ్‌ రైస్‌ సిద్ధం.

వీటితో మీరు అక్షరాలు పేర్చొచ్చు. ట్రెజర్‌ హంట్‌ గేమ్‌ ఆడుకోవచ్చు. ఇంద్రధనుస్సును పేర్చుకోవచ్చు. ఈ రైస్‌ని భద్రపరుచుకుంటే రోజూ ఆడుకోవచ్చు. 

Updated Date - 2022-05-31T07:02:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising